ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 25 February 2013

"నా పేరు యాసిక్..నన్నంతా యాసిడ్ యాసిక్ అంటారు. ఢిల్లీ వీధుల్లో నేను కనిపిస్తే...(ఎడిట్) పోసుకునే వారు..ఇప్పుడు నన్ను చూస్తే పురుగును చూసినట్టు చూస్తున్నారు. దీనికంతటికీ కారణం... ఆ కస్టమ్స్ ఆఫీసర్ కా..ర్తి..కే..య../
అతడ్ని దెబ్బతీయాలంటే, అతని బలహీనత మీద దెబ్బ కొట్టాలి.
అతని బలం..బలహీనత..ము..గ్ద../
సీరియల్ ప్రకటన ప్రారంభమయిన, నాలుగు రోజుల్లోనే సెన్సేషన్ సృష్టిస్తున్న ..
విసురజ..."ముగ్ధమోహనం".
రేపే ప్రారంభం.
జన సంచారం తగ్గిన ఢిల్లీ నగరం...
సమయం అర్థరాత్రి ఒంటి గంట
కిటికీలో నుంచి చల్లగాలి...ఏసీ ఆఫ్ చేసాను..
చేతుల్లో చిన్నపాటి ప్రకంపనం..
"ముగ్ధమోహనం"
మొదటి సారి అటెంప్ట్ చేస్తోన్న సీరియల్..
ఎదురుగా ఓ ప్రతిరూపం....
అది చిత్రంగా నే..నే./

No comments: