ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

తపము చేయువేళ తహతహలు కూడదు
గుణము ఎంచువేళ పుట్టుకలు చూడరాదు
న్యాయము చెప్పువేళ తర తమల్ని ఎంచరాదు
జనహితంకై పోరులో దెబ్బలకు వెరవరాదు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: