ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

గురువులు పూజ్యము గురుప్రభోధ సుద్దులు పూజ్యము
ధనమే దైవము ధనప్రాప్తికై చేయు న్యాయకర్మలు దైవము
దైవం సత్యం ధైవకృపకై సేయు సత్యయజ్ఞ్యము దైవము
ధర్మకార్యాలు సల్పక పరమాత్ముని అనుగ్రహప్రాప్తి లభించునా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: