ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 20 April 2013

1) మనిషి చేసే ఎన్నో తప్పిదాలకు సిసలైన కారణం తనలో బుసలు కొట్టే అహంకారమే మరియు అన్నీ తనకే తెలుసు అన్న అజ్ఞాన దిక్కారమే.

2) సంపదలతో నీవు తులతూగితే నిన్ను స్నేహితులు తప్పక గుర్తిస్తారు మరలాగే నీకు కష్టాలు ఎదురవుతే నీ నిజమైన స్నేహితులుని గుర్తించగలగుతావు.

3) ఈ ప్రపంచంలో ప్రజలు పాముని చూసి ఎలా బయపడతారో అలాగే ఒక అబద్దాల కోరుని, చాడీకోరుని చూసే అంటే బయపడతారు.

No comments: