ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

తల్లిదండ్రుల నమ్మకాన్ని కాలరాచేవాడు క్రూరుడు
గురువుల గౌరవాన్ని మంటకలిపేవాడు మూర్ఖుడు
దొడ్డమనస్కుల విశ్వాసాన్ని పొందలేనివాడు ధూర్తుడు
ఇంటియిల్లాలికి అనురాగాన్ని పంచనిమగడు నికృష్టుడు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: