ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 1 May 2013

ఉపన్యాసాలు దంచేవాళ్ళు ఉపకారం చేయరు
వ్యాఖ్యానాలు చేసేవాళ్ళు విమర్శలు వినరు
ధృఢనిశ్చయం కలవాళ్ళు మనోనిర్భలత్వం చూపరు
విజయానికై కృషిచేసేవాళ్ళు ఓటమికి లొంగరు
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: