ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday 16 December 2014

1) ఆత్మీయత చూపని అభిమానం నూనే లేని ప్రమిద లాంటిది..విస్తరేయ్యని విందుభోజనం లాంటిది..సిరాలేని పెన్ను లాంటిది.. గుండు లేని గన్ను లాంటిది.. అటువంటి అభిమానం వుండీ లేనట్టే..వున్నా లేకపోయినా ఒకటే....
2) చదువు లేకపోయినా రాకపోయినా ఫరవాలేదు.. సంస్కారం, పెద్దల ఎడల భక్తీ గౌరవ ప్రపత్తులు నేర్చితే చాలు.. చదువుండీ నేటి బాబూలు ..ఇవన్నీ నేర్వకున్నారు.. ఇదే గర్హనీయం..సంస్కార హీనత మరియు వారి తలిదండ్రుల పెంపకపు బలహీనతకు దర్పణం పడుతుంది..
3) నవ్వుతూ తిరుగుతుందండి ప్రతి నిమిషం నవ్వు జీవితాన లేకపోయినా..అదే చిగురించు, మిమ్మల్ని యోగ్యులుగా మార్చు లోకంలో 

No comments: