ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 December 2014

మౌనం విలువ గందరగోళంలోనే తెలియు 
మాట విలువ నిశ్శబ్దవాతావరణంలోనే తెలియు 
అన్నం విలువ ఆకలికేకలవేళలలోనే తెలియు 
రొక్కం విలువ భాగ్యవిహీనతవేళలలోనే తెలియు 
తెలియుడీ నిక్కమైన మాట 'విసురజ' నోట

No comments: