1) నిజయమైన వీరుల ముందు సైన్యం యొక్క శక్తి కూడా ఎందుకు పనికిరాదు.
మనిషిలో వుండవలిసినది దృఢ నిశ్చయ సంకల్పం, కనీ విర్రవీగే బలం కాదు.
2) మంచి మనుషుల మనుసులు వెన్నవలే వుంటాయి. మాయ మొహాలకు తావిచ్చేది
ప్రత్యేకంగా వేరే ఏమి కాదు, కోరికల పట్టుకొమ్మవ్వే మనసు. ఇది యెరిగి దానిని
నియంత్రించుకో.
3) ప్రతికూల పరిస్థితులలో కూడా ప్రశాంత చిత్తంతో
ప్రసన్నంగా వుండడమే గొప్ప విజ్ఞ్యతల మనుషుల లక్షణం.అంటీ ముట్టనట్టు
వుండగలగడమే అనీ ఆనందాలకు మూలం.
No comments:
Post a Comment