ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

1) మనిషికి ఆశ అనేది లేకపోతే వానికి అడవైనా, గృహమైనా ఒకటే. అన్నీ సుఖాలోకేల్ల తృప్తి శ్రేష్టమైనది. గడ్డు పరిస్థితులే మనిషి ఆత్మను పరిక్షిస్తాయి.

2) జీవితంలో కర్మశీలైన మనిషే సర్వత్ర విజయం అందుతాడు. అందరు నడిచే దారిలో నడిస్తే, వెనుకున్న వారికి మార్గదర్శివి కాలేవు. కొంచెం కొత్త బాట పట్టి వెనుక వారికి ఆదర్శంగా నిలువు.

3) మనిషి తన గురించి తను తెలుసుకోగలిగితే ప్రపంచంలో మరెవ్వరికి అపకారం గాని, హానీ గాని తలపెట్టడు. మరొకరికి పాటించక నీటు చెప్పే సాహసం చేయడు.

No comments: