ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 20 April 2013

కవిత: ప్రేమపిలుపు
....

Photo: కవిత: ప్రేమపిలుపు 
....
వలపు పిలుపే వినవే వినవే చెలి
తలపు తరిమే నీకై మరీ మరీ సఖి
మనసు మెరిసే ప్రేమతోటలో
వయసు విరిసే సఖసాంగత్యంలో
నువ్వు విన్నది ప్రేమన్నది నిజమే నిజమే
వలపు ఘోష గొంతుదాటినది నిజమే నిజమే
బంధనాలు తెంచుకుని దుమికి నిను చేరనా చెలి
బాంధవ్యాలు పెంచుకుని బ్రతుకు నీతో పంచుకోనా ప్రియా
........
విసురజ 
 వలపు పిలుపే వినవే వినవే చెలి
తలపు తరిమే నీకై మరీ మరీ సఖి
మనసు మెరిసే ప్రేమతోటలో
వయసు విరిసే సఖసాంగత్యంలో
నువ్వు విన్నది ప్రేమన్నది నిజమే నిజమే
వలపు ఘోష గొంతుదాటినది నిజమే నిజమే
బంధనాలు తెంచుకుని దుమికి నిను చేరనా చెలి
బాంధవ్యాలు పెంచుకుని బ్రతుకు నీతో పంచుకోనా ప్రియా
........
విసురజ

No comments: