ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 17 December 2014

1) ఎవరికైనా ఏదైనా సహాయంగా ఎంత పెట్టామా అన్నది కాదు ఎలా పెట్టేమా అన్నదానిమీదే మీ సహాయ శైలి తేటతెల్లమయ్యేది
2) కష్టకాలంలో మాటసాయం కూడా కలకాలం గుర్తువుంటుంది..ఆ సమయంలో కరుకు మాట పోటు జీవితాంతం వెంట వుంటుంది..అందుకే ఎవరితోని పరుషంగా మాట్లాడరాద ని పెద్దలు అంటారు...
3) గౌరవం లేని చోట నిలువరాదు, నాలుగు రాళ్ళు దొరికిన సరే.. తినేది వంటికి పట్టదు, మానసిక సంతోషం లేక.. భయంతో భక్తీ, ప్రేమలేని రక్తి, రక్తికట్టవు..

No comments: