ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 18 December 2014

1) విషయ నిశిత పరిశీలన లేక మేధ వాసికేక్కదు..తరాల ఆలోచనల తీరులలోంచి తరలిరాక నవ్యవికాసపు అందాలను చూడలేవు..
2) ప్రమోదంకై ప్రమాదాలతో అటలాడడం ప్రమాదమే గానీ పరవశించే విషయం కాదు, పౌరషం అన్నివేళల అచ్చిరాదు ..
3) సున్నితమైన ఆరోగ్యకరమైన హాస్యం స్పందించే ప్రతిమనిషిని రంజింపచేస్తుంది.. పరిధి దాటితే తీపైన వికారమిస్తుంది...

No comments: