ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 23 September 2012

మేఘమాలే పాడగ వర్షగీతిక
చినుకులే చిందులేసేనే, ఉరుములే సంగీతమిచ్చేనే, మెరుపులే ఫోటోలుతీసేనే..23Sept12
విసురజ(New Delhi..11.30PM)

No comments: