ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Showing posts with label వార్త:వాత. Show all posts
Showing posts with label వార్త:వాత. Show all posts

Saturday, 7 December 2013


వార్త...నేరచరితుల ఆర్డినెన్స్ వెనక్కి ... 
వాత..రాజు కాని యువరాజు "ఛీ" అన్నా వేదవాక్కే/సంబరమే
రాజ్యం చేసే నేతలకు అయ్యో చీము నెత్తురు లేకపోయే

Sunday, 29 September 2013

వార్త: నేరచరితుల్ని కాపాడే ఆర్డినెన్స్ చింపెయ్యాలి ...రాహుల్ గాంధి

వాత: సోనియమ్మ కనుసైగతోనే రావచ్చే ఆర్డినెన్స్
అయినా అమ్మకొడుకు విరోదించే..యిదేమి నాన్సెన్స్

Friday, 27 September 2013

వార్త:
రాహుల్ మోడీల మధ్యనే P.M. పోస్టుకు పోటీ

వాత:
హస్తం గుర్తుతో రాహుల్ జనంకి మొండి చెయ్యిచ్చే
కమలం గుర్తుతో మోడీ ప్రజల చెవుల్లో పువ్వేట్టే

పోటీ కుర్సీకైతే సదరు నేతల మకోద్దు
ప్రజల కష్టసుఖాలు పట్టే నేతలే ముద్దు ముద్దు

బ్రష్టుపడుతున్న రాజకీయాలతో విసుగెత్తి ఉన్నాం
తప్పక ఓటేసి ప్రజాతీర్పు పరిణామాం రుచిచూపిస్తాం
వార్త: నిర్భయ కేసులో తీర్పు దోషులకు ఉరిశిక్ష ఖరారు

వాత: ఆరిన నిర్భయ ఊపిరికి
ముద్దాయిలకు ఉరిశిక్షలు ఊపిరిచ్చేనా

Wednesday, 25 September 2013

వార్త: పార్లమెంట్ నుంచి అంధ్రా MPs బహిష్కరణ
వాత: ఉన్ననాడు ఏమి చేస్తిరి నేతల్లారా
తోటివారే సభాగడప ఆవల తోసేస్తే రోదనలేలా
వార్త: రేప్, లైంగిక వేదింపుల విషయంలో ఆశారాం బాపు అరెస్ట్
వాత: పేరుకే రామజపం చేస్తాం
చేతలతో భక్తుల నమ్మికను చిదిమేస్తాం..