ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 22 October 2012

కౌగిలిలో వాలి చూడు
వలపుసాగరంలో మునిగి చూడు
చెలి, చెలికాని హృదయంలో తొంగి చూడు
మదిలోని ఊహల్ని మధించి చూడు
చూడు చెలి నీ కన్నుల్లో నీడ చూడు
నీడలా నిలిచే నీ చెలికాని ఉనికి చూడు
ప్రేయసి, ఇవ్వవా అప్పుగా నీ వెచ్చని ఊపిరి
సఖీ, తేలియాడించవ కౌగిలి ఊయలలో

No comments: