జాత్యాహంకారమును నిరశించాడు తెల్లదొరలను ఎదిరించాడు
భారతమాత దాస్యశృంకలాలకై తెగించాడు తన్నులు తిన్నాడు
అహింసావాదంతో అలుపెరుగని నిరాహారదీక్షలతో ఉద్యమించాడు
ఉప్పు సత్యాగ్రహం చేసాడు అణగారిన ప్రజలను జాగృతం చేసాడు
ప్రజలే పెద్దలని చెప్పాడు ఎన్నో

జైళ్ళ చిప్పకూడు తిన్నాడు
నిమ్నవర్గాలకై అల్పసంఖ్యాకులై అనుదినం నిత్యం నినదించాడు
సత్యమార్గము ఆవలింబించాడు యెల్లరి సద్గాతికై పాటుబడ్డాడు
బోసినవ్వుల బాపూజీ ఒంటిచేత్తో స్వాతంత్రం తెచ్చిచూపాడు
మతచాంధుసుల తూటాలకు 'హే రామ్' అంటూ బలయ్యాడు.

No comments:
Post a Comment