ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday, 22 October 2012

కళ్ళెదుటే ఘోరాలు జరిగినా స్పందించం
కర్మసిద్దాంతం వల్లెవేస్తాం (చింతిస్తాం వీలైతే కన్నీరు కారుస్తాం) ఆపడానికేమి కర్మచేయం.

No comments: