ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

1) ప్రతి రోజు ఒకో చిన్న పనికి పూనుకుంటే మనసు బద్ధకం పోతుంది. మనసు నిండా ఆశ నింపుకుని చేయాల్సిన పనిని మొదలుపెట్టు, జీవితంలో విజయం తప్పక దరి చేరుతుంది.

2) నియమాలు లేని జీవితం చెల్లని నాణెం లాంటిది. జీవితం ఉల్లిపాయ పోరలాంటిది.. పొరలు వీడినప్పుడు బాధపడుతుంది. జీవిత చరిత్ర మనిషి మరణం తరువాత రూపాన్ని సృష్టిస్తుంది.

3) కన్నీళ్లను ఆపుకోగలవేమో కాని కావలిసినప్పుడు రప్పించగలమా? తటస్తంగా వుండడం మనిషి బలహీనతకు బలమైన నిదర్శనం.

No comments: