1)
శాశ్వతత్వామనే పుస్తకానికి అందమైన ముందుమాట లాంటిది జీవితం. జీవితమంటే
ఆరిపోయే ఓ కప్పులోని సంతోషం కాదు, నీవు చేసే మంచి పనుల పట్టికే జీవితం.
2) ఎప్పుడు అనుమానపడేవాడు చెడిపోతాడు. ఎప్పుడు సోకిస్తు వుండేవానికి సుఖం లభించదు. ముందు చూపు లోపించినప్పుడే ముప్పు సంభవిస్తుంది.
3) ఆలోచనలలో గొప్పతనం వుంటే సరిపోదు మన చేతల్లో పనుల్లో కూడా ఆ గొప్పతనం
కనబడాలి. సోమరితనమనేది ఒక రాచ పుండులాంటిది. అది గాని సోకితే మనిషి ఆరోగ్యం
బాగు పడదు.
No comments:
Post a Comment