ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Monday 25 February 2013

1) గుణానికి మనకంటే ఎక్కువ వాళ్ళతోనూ, దానానికి మనకంటే తక్కువ వాళ్ళతోనూ పోల్చుకోవాలి.
అప్పుడు ఎటువంటి చీకు చింత, ఎక్కువ తక్కువ బాధలు వుండవు.

2) మాట్లాడుతున్నప్పుడు ప్రజలు/పామరుల బాషలో మాట్లాడాలి, అలోచిస్తునప్పుడు మాత్రం మేధావుల బాటను అనుసరించాలి.
ముఖ్యంగా ఎప్పుడు ఆత్మతోను అత్మీయంగాను మాట్లాడాలి.

3) దూర దూరంగా పెరిగిన మొక్కలు కూడా పెద్దవిన తరువాత దగ్గరవుతాయి..
మరదే దగ్గర దగ్గరగా పెరిగినా వారు కూడా పెద్దయినాక దూరం దూరంగా జరిగిపోతారు. ఏమిటో ఈ విధి వైపరీత్యం.

No comments: