ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

1) వ్యామోహం ఒక చీడ లాంటిది. అంటుకుంటే తొందరగా వదలదు. బలహీనతను మించిన దుఖం లేనేలేదీ ప్రపంచంలో..జనులారా వీటిని అధిగమించి జయం పొందండి.

2) అప్పు ఋణం అనేది లోతు తెలియని సముద్రం లాంటిది. గడ్డు పరిస్థితులే మనిషిలోని నిద్రాణమైన సిసలైన శక్తిని బయటపెట్టేది. ఈ పరిస్థితులే కొందరి మామూలు మనుషులను గొప్పోళ్ళని చేస్తాయి మరికొందరిని పిరికివాళ్ళని చేస్తాయి.

3) మంచి మనసు బంగారం కంటే విలువైనది. మనిషి బుద్ధి స్థిరంగా లేనిదే తిన్నగా ఆలోచించలేడు..ఉన్నత శిఖరాలు అధిరోహించలేడు.

No comments: