ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Thursday, 7 February 2013

సందెమ్మకు నింగమ్మకు
సక్కంగా దోస్తీ కుదిరింది
ఆదిత్యుని డ్యూటీ నుండి
నింగమ్మ దిగి ఇంటికెళ్లమంది
కర్మసాక్షైన మసకకళ్ళ మబ్బమ్మ
ఎటూ సెప్పలేక సతమతమయ్యింది
నీలిపొద్దు ముంగిట సంజెకాంతిలో
యువజంట అత్మీయాత్రకై తరలింది
మనసు దారులలో వలపు తీరాలలో
ఒకరికొకరై సైకళ్ళపై వ్యాహాళికెళ్ళారు
విసురజ

No comments: