భావ ఝరి...
ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.
Pages
Home
About Me
Reach Me
Thursday, 7 February 2013
చేనుకు పైరుంటే అందం
చెరువుకు గట్టుంటే అందం
వజ్రంకు సానబెడితే అందం
వస్తువుకు విలువచ్చేది వాడకంతోనే
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట
No comments:
Post a Comment
Newer Post
Older Post
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment