ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 19 February 2013

ఓపిక తగ్గినా వయసు వుడిగినా కోరికలు చావునా
ఎరువు వేయక కలుపు తీయక పైరు ఎదుగునా
గురువుని చేరక పుస్తకము చదవక జ్ఞ్యానం వచ్చునా
కోరిక చెప్పక మనసు తెలపక హృదికి నెమ్మది చేరునా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: