ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 17 February 2013

విరాగం లేక వేదాంతం ఒప్పునా
సరాగం లేని సాన్నిహిత్యం నప్పునా
అక్షరజ్ఞ్యానం లేక సాహిత్యం అబ్బునా
కృషి ఓర్పు లేక జీవిత సాఫల్య ఫలాలు అందేనా
వినుడు వేదాంతపు మాట 'విసురజ' నోట

No comments: