ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 27 March 2013

1) నిరాశావాది కవాటాలు/కిటికి నుంచి మట్టిని ధూళిని చూస్తె, ఆశావాది అక్కడ నుంచే నింగిలోని మెరిసే నక్షత్రాలను జాబిలి అందించే పండు వెన్నెలను చూస్తాడు.

2) మనం ఇతరులకు ఇచ్చినంతసేపు ధనవంతులవుతాము మరి ఇవ్వకుండా దాచి పెట్టుకుంటే పేదలవుతాము.

3) జీవిత గమనంలో వైఫల్యాలకు ముఖ్య కారణం మన మీద మనకు, మనం ఎంచుకున్న లక్ష్యంపైన గట్టి నమ్మకం లేకుండా ఉండడమే.

No comments: