1) బలవంతంగా కన్నీళ్లను ఆపుకోగలమేమో గాని కావలసివచ్చినప్పడు రప్పించగలమా..అలాగే గుర్రాన్ని చెరువు దగ్గరకు తీసుకెళ్లగలము గాని బలవంతంగా తాగించగలమా.
2) పని, కంగారు, శ్రమ, ఇబ్బందులు యిత్యాది వన్ని జీవితాంతం ప్రతి మనిషి చవి చూసేవే. ఇటువంటి పరీక్షా పరిస్థితులలో కూడా చెక్కు చెదరని వాడే స్థిత ప్రజ్ఞ్యుడుగా కొనియాడిపడతాడు.
3) ఆత్మానందం అనగా కలిమిలోను, బలిమిలోను, లేమిలోను అన్నీ సమయములందు తనకు మించిన వారు లేరని ఆనందించగలగడం అలాగే మెలగడం మెలగగలగడం..
.............
విసురజ

No comments:
Post a Comment