కవిత: అంతటా నీవే చెలి
........................
ఎద గదిలో నీవే ..మది కళ్ళలో నీవే
ప్రతి తలపులో నీవే..ప్రతి సడిలో నీవే
.................................
పిలుపు సహజమైతే
తలపు తరిమితే
మనసు పరవశిస్తే.
నవ్యత రమ్యమైతే.
పలుకు సరళమైతే
అది నీవే చెలి..మది నీదే చెలి
వలపు పరిమళిస్తే
కబుర్లు కుసుమిస్తే
మల్లెలు గుప్పుమంటే
నవ్వులు నిలదీస్తే
అధర సుధలందిస్తే
అది నీకే చెలి..మది నీదే చెలి
కవులు కవితలిస్తే
తరువు చిగురిస్తే
పనులు సులువైతే
కలలు కౌగిలిస్తే
మెరుపు వెలుగులిస్తే
అది నీకై చెలి..మది నీదే చెలి
.......
........................
ఎద గదిలో నీవే ..మది కళ్ళలో నీవే
ప్రతి తలపులో నీవే..ప్రతి సడిలో నీవే
.................................
పిలుపు సహజమైతే
తలపు తరిమితే
మనసు పరవశిస్తే.
నవ్యత రమ్యమైతే.
పలుకు సరళమైతే
అది నీవే చెలి..మది నీదే చెలి
వలపు పరిమళిస్తే
కబుర్లు కుసుమిస్తే
మల్లెలు గుప్పుమంటే
నవ్వులు నిలదీస్తే
అధర సుధలందిస్తే
అది నీకే చెలి..మది నీదే చెలి
కవులు కవితలిస్తే
తరువు చిగురిస్తే
పనులు సులువైతే
కలలు కౌగిలిస్తే
మెరుపు వెలుగులిస్తే
అది నీకై చెలి..మది నీదే చెలి
.......
No comments:
Post a Comment