ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Saturday, 23 March 2013

 Photo: నీలి నీలి మబ్బుల్తో
ప్రియా...నింగి నీలమాయే
వెండి వెన్నెల తెలుపుల్తో
రమణీ ...ధరణి ధగ ధగ మెరిసే 
ఏకాకి బ్రతుకుకు వల్పుల్తో
చెలి...ప్రేమబాష్యం నేర్పిపోయే
మదిలో చల్లని తలపుల్తో
రాణీ....మత్తుగా హృది తూగిపోయే
చలి గాలి పలకరింపుల్తో
సఖీ...సొంపుల సౌఖ్యాలు గుర్తురాసాగే
................
విసురజ

నీలి నీలి మబ్బుల్తో
ప్రియా...నింగి నీలమాయే
వెండి వెన్నెల తెలుపుల్తో
రమణీ ...ధరణి ధగ ధగ మెరిసే
ఏకాకి బ్రతుకుకు వల్పుల్తో
చెలి...ప్రేమబాష్యం నేర్పిపోయే
మదిలో చల్లని తలపుల్తో
రాణీ....మత్తుగా హృది తూగిపోయే
చలి గాలి పలకరింపుల్తో
సఖీ...సొంపుల సౌఖ్యాలు గుర్తురాసాగే
................

No comments: