కవిత: ప్రేమ = ?
.....................
పెదాలే నీఊసుతో తడారితే.. ప్రేమే
ఇరు మనసులే ఒకటిగా ముడిపడితే.. ప్రేమే
ఎదుటే నిలబడి నేలచూపులే చూస్తే..ప్రేమే
గొడవలే పడి విడివడి పరితపిస్తే. ప్రేమే
కుదురుగా మనసే నిలవక సవ్వడిచేస్తే.. ప్రేమే
మనిషే ఇక్కడా మనసెక్కడో మరెక్కడో వుంటే ..ప్రేమే
తలపే హృదిని తడిమి వరమై తరిమితే ..ప్రేమే
ఎందరు వద్దన్నా వెనక్కు తగ్గక ఎల్లలు దాటితే ..ప్రేమే
...
విసురజ

No comments:
Post a Comment