ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

1) ఇష్టంలేని విషయాన్ని సూటిగా చెప్పడం నేర్వు. కాదని చెప్పాల్సిన విషయాన్నికి ఔనని చెప్పి తరువాత మధనపడడం, జీవితాన్ని శృంగభంగ చేసుకోవడం కూడదు.

2) రణంలో లేక ఎటువంటి స్పర్దనందైనా మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతు వెన్ను చూపని వీరునికి అమరుడైన సరే కీర్తి కలకాలం వుంటుంది. గెలుపు ఓటములు ఆటలలో సర్వసాధారణమని ఎరిగి మెలుగు

No comments: