ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

1) జీవన యాత్రలో మనలని ఎవరు గమనించటంలేదు అనుకునే తరుణంలో మనం నడుచుకునే తీరును "ప్రవర్తన" అని పిలువబడుతుంది. ఋజు ప్రవర్తన మంచి నడవడిక ఉండినచో జీవితపు ఉన్నత శిఖరాలను అవలీలగా అధిరోహించగలవు.
2) నైతిక బలమతో కూడిన సాధు స్వభావానికి మించింది లేదు. అటువంటి బలానికి మించిన సున్నితమైనది, నెమ్మదైనది మరోటి లేదు.

No comments: