ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Sunday, 28 April 2013

చెక్కిలి మీద చేయవేయబోవ సీత సిగ్గుపడి వారించే రాముని
మిక్కిలి ప్రేమమీర దరిచేరబోవ రామజానకి జారుకునే తుర్రుమని

No comments: