ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

నవ్వుతున్న అమ్మడి అదిరే అందం
నిదురోయే ఎదను నిదురలేపు చందం
అందం భగవంతుని అరుదైన వరం
అందాన్ని చూడడం నేత్రాలకు వరం
అందాన్నిమెచ్చడం మనసు ధర్మం
అందాన్ని కామించడం మనిషి తప్పిదం
...
విసురజ

Photo: నవ్వుతున్న అమ్మడి అదిరే అందం
నిదురోయే ఎదను నిదురలేపు చందం  
అందం భగవంతుని అరుదైన వరం
అందాన్ని చూడడం నేత్రాలకు వరం
అందాన్నిమెచ్చడం మనసు ధర్మం 
అందాన్ని కామించడం మనిషి తప్పిదం
...
విసురజ

No comments: