ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

విశిష్ట గొంతు పద్దతైన మనిషి అవతారం ముగిసిపోయే
గమకాలను తీరుగా పలికే గొంతు తటాలున మూగబోయే..15April13
విసురజ
(స్వర్గీయ పి.బి. శ్రీనివాస్ స్మృత్యార్ధం)

No comments: