ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

ముస్తాబయ్యింది నెచ్చెలి మనసైన మనిషికై చల్లని సాయంత్రం మురిపెంగా
కొప్పున ముడిచిన మల్లెలు నవ్వంగా ఎదలో తహతహలు హెచ్చవా...05April13

No comments: