ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 12 April 2013

ఉషోదయాన రవికాంతుడు ఉష హృదయంకై ఊవ్విళ్ళూరే విలవిలలాడే
సంధ్యాసమయమున భాస్కరహాసుడు సందెమ్మతో సరస సల్లాపాలకై వేగిరపడే.

No comments: