ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 16 April 2013

నీ గుండెలో బాధ నీ కంటిలో చెమ్మ... మమత కొమ్మ
నా గడపలో నీవు కాలిడినాక తారాడితే చెప్పవమ్మ.. మనసు బొమ్మ
మనసు మౌన బాషే వేదఘోషవ్వే తీరైన స్నేహంలో
తలపు తలుపు తట్టేలోనే పని జరిగిపోవు స్నేహంలో
విసురజ

No comments: