ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

మనసు చూపులతో సూటిగా గుచ్చమాకే
ఈ చిన్ని గుండెకు ప్రేమగాయమయ్యేనే
వలపు కళ్ళతో వీక్షించమాకే
నిన్నలో లేని కొత్త కలలేవో మోములో దోబూచులాడేనే

No comments: