ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 8 May 2013

నచ్చి ఇచ్చిపుచ్చుకునే హృదయాలు నిశిలోను ఉదయవెలుగుల్ని ప్రసరిస్తాయి
సర్ది పుచ్చుకునే హృదయాలు ఉషోదయంలోను అమవాసచీకట్లని పంచుతాయి..

No comments: