1) అంది వచ్చిన
నడమంత్రపు సిరితో నింగికి ఎగిసే కోరికలతో చెలరేగే వయసుతో సంయమనం కోల్పోయి
వెర్రి మొర్రి వేషాలు వేస్తే జీవితం పతనం వైపుకు దారితీయు. ఐశ్వర్యం
సిద్ధించినప్పుడు, అధికారం అందినప్పుడు, వయసు ఓపిక తోడున్నప్పుడు నడత
మంచిదైతే జీవితం పదుగురికి ఆదర్శప్రాయం అవుతుంది.
2) ఏడుస్తూ వస్తాం, పోతూ ఏడిపిస్తాం. మరెందుకీ ఈ ఏడుపు సోకాల కలకాల జీవితం. అందుకే ఈ జనన మరణాల నడుమనున్న బ్రతుకులో కాస్త నవ్వుతు, నవ్వులు పంచుతూ పదుగురి మంచికి పాటుపడుతూ సమాజ పురోగమనానికి మన వంతు తోడ్పాటు చేద్దాం.
(P.S.....జనం మేలు గురించి నిత్యం ఆలోచిస్తు క్రియలు సలిపితే జగానికి జయం కలిగే)

No comments:
Post a Comment