ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 18 June 2013

నువ్వేమిటి ఈ నవ్వేమిటి
మౌని మాటలమారాజు కావడమేమిటి

నువ్వేమిటి ఈ నవ్వేమిటి
విరాగి భోగి ఆవ్వడేమిటి

నువ్వేమిటి ఈ నవ్వేమిటి
వడిలిన పుష్పం విరియడమేమిటి

ఏమాటి కామాటే చెప్పుకోవాలి
పైవన్నీజరిగితే నవ్యతభవ్యత కాదేంటి
........

No comments: