ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Wednesday, 31 July 2013

1) ..ఎక్కువ చదవడం వల్ల కాదు చదివింది అర్ధం చేసుకుని విజ్ఞానం నేర్వడం వల్ల బ్రతుకు బాగుపడుతుంది

2)..శరీరానికి వ్యాయామం ఎలాగో మనస్సుకు చదవడమే వ్యాయామం. మంచి ఆరోగ్యం పంచుతుంది మంచి జీవితం
 

 (PS...ఉత్తమమైన స్వభావం అన్నిటిని మించిన ఆభరణం)

No comments: