1) మందిలో
నిలబడి ప్రతికూల పరిస్థితులలో ఒంటరిగా వ్యతిరేక భావనల సమూహాన్ని ఎదుర్కొని
వెరవక చెప్పిన మాటను చేసి చూపెట్టినవాడే నిజమైన వీరుడు, ధీరుడు, మగాడుగా
తెలియబడతాడు..
2) తప్పు తెలిసి పడిన బాధ కంటే, తన వలన అవతల మనసుకి బాధ కలిగందనే వ్యధ మనసుని, అంతరాత్మను నిరంతరం కాలుస్తూనే వుంటుంది.. పశ్చాతాపాన్ని మించిన నిష్క్రుతి లేదు...క్షమను మించిన దీవెన లేదు..
(PS...పదాలు,పాదాలు తడబడితే బలమైన ఊతను చేయూతగానందాలి. నిలదొక్కుకోవాలి).

No comments:
Post a Comment