ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Friday, 27 September 2013

1) గెలుపు బాటలో పయనించడమంటే మరేమి మహామంత్రం లేదు ఓటమనే బయానికి ఎదురొడ్డి నిలవడమే

2) పరువాల పరుగులో అల్లరి వల్లరి మామూలే...అలా కాక ఎవరైనా స్తబ్దుగా, నిర్లిప్తంగా వున్న పక్షంలో సదరు వ్యక్తి తీరు ఆ వయసుకి ఎబ్బెట్టె మరి అబ్నార్మల్లే అనుకోవాలి.
 


(PS..తర్కాల తాళింపుతో వండిన జీవితమనే కూర అర్దవంతంగా, మహారుచిగా వుండే)

No comments: