ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 3 September 2013

1) జీవితపు పరుగులో ఎంత వేగంగా పరుగెత్తెం అన్నది కాకుండా చేరవలసిన జాగాకు/మజిలీకి క్షేమంగా అనుకున్న సమయానికి లేక కాస్త అటుఇటుగా దెబ్బలు గట్రా తగలకుండా చేరడమే శ్రేయస్కరం.
2) బ్రతుకున పంతాలు, విసురులు, పెదవి విరవటాలు, నుదురు చిట్లించటాలు అవసరమే. బ్రతుకు బండిని సరియైన దిశలో పెట్టడానికి అప్పుడప్పుడు యివి కూడా దోహదం చేస్తాయి. కాకపోతే విషయం లేని వాదన విషపూరితమవ్వే, అతిగా ఆవేదన అనర్ధం కలిగించే.
 

 (PS..నడతలో నాణ్యత వుంటే నలుగురికి ఆదర్శంగా నిలిచేవు)

No comments: