ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

1) ఆందోళన మనసులో వుంటే ఆనందం ఆమడ దూరంలో వుంటుంది. ఆందోళనపై ఆందోళన చెందక ఆందోళనకు కారణమైన ఆవేదనకు సమాధానం వెతుకు, ఆందోళన మాయమై ఆనందం నీ నర్తించు.

2) పరుషాలు పలకడానికి పెద్ద తర్ఫీదు అక్కరలేదు. ప్రశంశలు చేయాలంటే విషయ అవగాహన, నైపుణ్యం, పరిజ్ఞానం కలిగి సదరు విషయంలో తర్ఫీదు పొంది వుండాలి.
 


(Ps: వివేకంతో విజ్ఞత సమకూరు. విద్యతో వివేకం ఓనగూరు. శ్రద్ధాభక్తులతో పఠిస్తే విద్య అలవడు)


No comments: