1) పరువాల
పలకరింపులో, వాడి వేడి వయసు వడిగా పరుగెత్తే దశలోను అది చేసే నశలోను
సంయమననాన్ని వీడక మరియు లక్ష్యగమనాన్ని మరువక సాగి విజయాన్ని సాధించినవాడే
చిరస్మరనీయుడవ్వే.
2) అతివ అందాలను చూడంగా నేర్పు లేదు, ఆమె అంతరంగంలోని కదలాడు భావాలని, ఆర్ధ్రతని, పెదవి విప్పి తెలపకనే అతివ మనోరధాన్ని గ్రహించువాడే నేర్పరని తెలవండి.
---
విసురజ
(PS... గెలుపును సాధించాలంటే తపనతో పాటు కఠోర శ్రమ జతపడాలి)

No comments:
Post a Comment