ఎదలో కదలాడే భావాలే వర్షించి మదిని తడిపి తడిమితే భావ ఝరులే పొంగి పొరలే.

Tuesday, 10 September 2013

1) గిరి గీసుకుని కూర్చుంటే గుదిబండలా వున్నచోటే పడి వుంటావు. గిరులు అడ్డువున్నా వాటిని తొలుచుకుని, దాటుకుని ముందుకు నీ గమ్యం వైపు సాగితే గగనమంతా ఎత్తుకు ఎదుగుతావు. .

2) నవతరం రావాలి రావాలని నినందిస్తే సరిపోతుందా.. సమాజ మార్పుకై, నవతరం రాకకై సుమార్గము, సద్భావ వాతావరణం ఏర్పరచక శుష్క నినాదాలు ఫలిస్తాయా!
 


(PS....అడిగే అర్హత వుంటే పొందే హక్కు సంక్రమించు)

No comments: